Saturday, January 10, 2009

Pay it Forward

I was born in a family of 4...Mother, Father & Brother.


చెప్పావు లే కానీ అందరికి ఇలానే వుంటారు అనొద్దు ....వుండరు ఇలా లేకుండా కష్టాలు పడుతున్న వాళ్ళు ఈ ప్రపంచం కాదు మన దేశం ఎందుకు మన సిటీ లోనే బోలెడు మంది వున్నారు.నిజం గా ఈ బ్లాగ్ రాయగలుగుతున్న నేను , ఈ పోస్ట్ చదువ గలుగుతున్న మీరు ఎంత అదృష్టవంతులమో కదా...

తలుచుకుంటే మనం ఏదైనా చేయగలం ఎందుకంటే దేవుడు మనకి ఆ అవకాశం ఇచ్చాడు కానీ మనలాగా చదవగలిగే అద్రుష్టం ఎంత మందికి వుందో ఆలోచించండి. సోది చెపుతున్న అనుకోకపోతే మిగత విషయాలు చదవండి....కింద రాసిన ప్రతి పాయింట్ నన్ను కలుపుకునీ చెప్తున్నవి..


పొద్దున్న లేచినప్పటినుంచి అది బాగాలేదు ఇది నచలేదు, వాడు చేయలేదు వీడు చూడలేదు ఇలా ప్రతి దానికి వంకలు పెడతాం కానీ మనం మాత్రం ఏమి చేయం ఏదైనా అంతే వెంటనే REASON దొరుకుతుంది ... టైం సరిపోలేదు, వాడు హెల్ప్ చేసి వుంటే చేద్దును వగైరా వగైరా...ఏది లేనప్పుడు మన దేశ దౌర్బాగ్యం ఇంతే అంటాం ...కానీ మనం దేశం కి కానీ, వున్నా మనుషులకి కానీ ఏమి చేసాం అని ఎప్పుడన్నా ఒక్క నిముషం అలోచించి వుంటామా ...

It's so painful to think that there are 11 million abandoned children in India, who "face a bleak future as beggars, prostitutes or menial labourers", and only 1 lakh are adopted annually... quite unbelievable.

దేశం లో ఇంత మంది చిన్నపిల్లలు సాయం కోసం ఎదురు చూస్తున్నారా ఎంత గోరం... నిజం గ నన్ను చూసి నాకే సిగ్గు వేస్తుంది మన Parents వల్ల మనం ఈ స్టేజి లో వున్నాం, we are not born with a silver spoon but with a superfluous luck in getting top notch facilities and decently paid jobs but....but...

మనలాంటి ప్రతి ఒకడు atleast ఒక చిన్న పిల్లాడిని కాపాడగలిగితే నిజం గ ఈ దేశం లో అనాధలు అన్నా పదం dictionary lo వుండదేమో ...వాళ్ళు మనలాంటి వాళ్ళే ... ఎం పాపం చేసారు నిజంగా ఒకసారి ఆలోచించండి. of course మనం వెళ్లి ఏమి చేయం ఎందుకంటే బద్ధకం atleast చేసేవాళ్ళకి హెల్ప్ చేద్దాం...

We proudly say India is a country of rich cultural heritage and values but seriously from the bottom of my heart i am truly dissapointed with the way we live. we are self centric or at the max we look for our family. atleast 1% of your time or money will make the orphans live and grow like us.

"Have you ever thought of helping out", The straight reply will be a big YES,
"Have you ever helped ", i am pretty sure 90% will say NO.

మనం అనుకుంటాం చేయాలనీ కానీ చేయం, ఎందుకంటే బద్ధకం, అవసరం లేదు కదా తరువాత చూద్దాం లే అన్నా Attitude

ఎంతో మంది అనాధలు రోడ్ ల మీద తిరుగుతూ బిచగాల్లలగా ఎందుకు వుండిపోవాలి వాళ్ళకి బతికే హక్కు లేదా ఆ దేవుడు వాళ్ల జాతకం అల రాసాడా? లేదు మనం రాస్తున్నాం ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోదు అని అడగకండి, మర్చిపోండి, మనం ఏమి చేయగలం అన్నది ఆలోచించండి...

ఇదంతా ఎందుకు రాస్తున్నాడు అని అనిపించోచు, నేను ప్రాక్టికల్ గ చుసిన సంఘటన చెపుతాను, నేను ఒకసారి మన్మాడ్ నుంచి ముంబై వస్తుంటే ఒక పిల్లడు అడుక్కుంటూ కనపడ్డాడు, వాడిని ఎందుకు అల చేస్తున్నావు, చదువుకోవచు కదా orphanages వున్నాయి అంతే వెంటనే వాడు నవ్వాడు "వున్నా అనాధ శరణాలయాలు ఎంత మందికి సరిపోతాయి" అని నన్నే అడిగాడు,

ఇలా ఎందుకు వుంది ఎలా స్టార్ట్ అయ్యింది అన్న ప్రశ్నలకి సమాధానాలు లేవు నా దగ్గర కానీ నేను ఎంతవరకు ఆపగలను అని మాత్రం కచితం గ చెప్పగలను.

If you really want to bring a change to a child's life....Pls do help...there are lot of ways to do so

For ex: http://www.worldvision.in/, i am proud to say that i am sponsoring one child and he is just 4 yrs old having a pleasent child hood in pune now. nenu eppudu evariki cheppaledu avasaram raledu but ippudu enduko cheppalanipinchindi.

నా పోస్ట్ వల్ల atleast ఒకరన్న inspire అయ్యి, హెల్ప్ cheste i vl be the happiest of all..
Please do consider this.

Saturday, January 3, 2009

ఆ నలుగురు ...నా తో కలిపే :)

నన్ను కాపాడడనికో లేక మోసుకేల్లదానికో వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు...
నా జీవితం లో ఒక పేజి వీళ్ళకి అంకితం...రూమ్ మేట్స్

అబ్బో గొప్ప రూమ్ మేట్స్ లే ఒకడికి వాగుడు ఎక్కువ ఒకడికి తిరుగుడు ఎక్కువ ఇంకొకడికి కెలుకుడు ఎక్కువ
మరి నీకేంటి? అన్ని ఎక్కువేనా అని డౌట్ వచ్చిందా...ఈ విషయం వాళ్ళు చెప్పాలి బహుశా మంచితనం ఎక్కువ అనుకుంటా :)

సతీష్ దాడి, దాడి అన్నది పుట్టాక పెట్టారేమో అని నాకు ఒక స్ట్రాంగ్ నమ్మకం
..రాత్రికి రాత్రి దేశాన్ని ఎలేద్దమనీ ఆలోచనలే ఎప్పుడు, కానీ రాత్రి 10 గంటలు తరువాత ప్రపంచం లో ఏమి అవుతుందో కూడా సంబంధం వుండదు. ముమైత్ ఖాన్ బట్టలు వేసుకున్నాదన్నా నమ్ముతానేమో కానీ వీడు 10 గంటలు తరువాత మేల్కొని వున్నాడంటే మాత్రం....నా నోటితో నేను చెప్పలేను బబూఊఊఉ

కానీ గేమ్స్ అన్నా దేయలన్న ప్రాణం...రెంటికి లింక్ అర్ధం కాలేదు కదా అదే సతీష్ అంటే...బహుశా దెయ్యాలు వాడి డార్లింగ్ లా కనపడతఎమో మరి....వీడి స్ట్రాంగ్ అసెట్ బద్ధకం...ఎప్పటికయినా అయన వంట చేస్తేయ్ చూసి చచిపోవలన్నదేయ్ నా కోరిక...

He has got good analytical skills and got an unparalleled enthusiasm towards learning things. I am sure he will reach great heights in his life. Best of luck for your future endeavours dude.


మర్చిపోయా వీడికి ఇంకో జబ్బు వుంది అదీ తెలుగు, ఎప్పుడు నేర్చుకున్నాడో తేలేదు కానీ ఆ పద్యాలూ, సామెతలతో కుమ్మెస్తాడు... రాజు ఎప్పుడు ఎవరిని వుంచుకున్నాడు, ఇలాంటి హిస్తొరికల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్....


ప్రవీణ్ పాలూరి, ljflskfjsaiofkjfaljfljflakjfkfjasjf....అర్ధం కాలేదు కదా అయన మాట్లాడినప్పుడు నాకు ఇలానే అనిపిస్తుంది :) దేవుడు పాపం ఇయన జాతకం స్వర్గం క్లోసింగ్ హౌర్స్ లో రాసి వుంటాడు, కంగారు కంగారు కానిచేసాడు.

వీడి జీవితమే ఒక లాజిక్...తినడానికి..తోంగోడానికి...తుడుచుకోడానికి...నడవడానికి..నిన్చోడానికి..ఆకరికి....ముడ్డి కడిగిన... మొహం కడిగిన...లాజిక్...లాజిక్...లాజిక్

నిజం చెప్పాలంటే E= MC2 అని Einstein చెప్పకపోయివుంటే ఈ పాటికి P=KM2 (ప్రవీణ్ = కంగారు మాయ) అని లాజిక్ ఇచేసేవాడు.....ఇదంతా కాదు కానీ

I should tell you one thing...చాల చాల మంచివాడు...Xtremely helpful and superb attitude. good to see such a pure soul.


కార్తీక్ కనకమేడల....ఇయనని పుట్టించేటప్పుడు మాత్రం గ్యారంటీ గా దేవుడుజుంబోప్యాక్ బర్గర్ నో తింటూ వుండి వుంటాడు..తాటిచెట్టు లా 6'2" Height...మైక్ టైసన్ లా బాడీ.....చూడగానే ..పాత సినిమాల్లో విలన్ ని తలపిస్తాడు....మనిషి బారుడు వున్నా మనసు బంగారం...ప్రపంచం లో వీడికి తెలియని విషయం లేదు.... రకం కోతి ఎన్ని సార్లు వీపు గోక్కుంటుంది.....ఏది తింటేయ్ ఎం పోయకాలం వస్తుంది ఇలాంటి డేటాబేసు అయితే లెక్కలేనంత.

అన్నా చాలా Hygienic అంత క్లీన్ అండ్ గ్రీను అంటాడు..కానీ శ్రమదానం మాత్రం చేయదు...jussss kidding

Truly he is very knowledgeable and a great movie buff...got a very good taste....కానీ అమ్మాయి, కరెంటు వైర్ ఒకటే అన్నా విషయం మాత్రం తెలుసుకోలెదు చెప్పినా వినడు...over all i like his great respect towards friend ship. a very loyal guy.


ఏంటి ఇంత చదివాకా గాంధీగారి మూడు కోతులు గుర్తోచేసాయా మీకు......వస్తుంది అది సహజం....కానీ

కనిపించే ముతు కోతులు సతీష్, ప్రవీణ్, కార్తీక్ అయితే కనిపించని నాలుగో కోతే రా శ్రీనివాస్

రూమ్ లో చేసిన/ చేస్తున్న అల్లర్లు ఎన్నో ఎన్నెన్నో....

Very lucky to have such a good roomies...This will definitely be one of the best parts of my life