We the Living
Friday, September 30, 2011
గుర్తుకొస్తున్నాయి...మర్చిపోతే కదా - అయిదవ భాగం!
Fourth Part Summary:
http://sri-livenletlive.blogspot.com/2008/12/blog-post_8714.html
Fifth Parth Begins:
ఇంత పెద్ద స్టొరీ రాసాక కూడా నేను అనుకుని అని ఎవడు anukuni undaru, 7 Class అయ్యాక నన్ను స్కూల్ మార్చారు, కొత్త వాతావరణం కొత్త మనుషులు (co-ed vundi :)). అప్పటివరకు సెక్షన్ కి ౩౦ మంది ని చుసిన నన్ను ఒక్కసారి 80 మెంబెర్ సెక్షన్ లో తోసేసారు. క్లాసు అంత మంద లాగా వుంది ఎవడిని చుసిన ఎక్కడ చుసిన Chemistry, Physics అనేవాడే తప్ప చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి ఊసే లేదు..నాకు అర్ధం అయిపొయింది నన్ను అడివిలోంచి తీస్కోచి జూ లో పడేసారని. దాని పేరే IIT aspirants. First unit మార్క్ లు...నేనే ఫస్ట్ (లాస్ట్ నుంచి), నా తప్పేం లేదండి ముందు 80 వస్తెయ్ టాప్ షో అది -- ఇక్కడా అంతే వచాయి కానీ ఫ్లోప్ షో ఇది...ఏమి చేసానో తెలీదు కానీ halfyearly కి నేనే నమ్మలేకపోయా First (ఈ సారి First నుంచీ)...కానీ ఇదంతా ఓన్లీ నాన్నగారి వల్లే, ఆయిన నా Dedication గురించి అంత confident గా ఎలా వుండేవారో తెలీదు కానీ నేను మాత్రం అయిన నమ్మకాన్ని వమ్ముచేయలనిపించలేదు. నిజం చెప్పాలి అంటెయ్ అప్పటికి Purpose of Life ఏంటో తెలిసి వచ్చింది. తరువాత ఇంకా తిరిగి చూసుకోలేదు....అన్న లేదు దున్న లేదు ఎవడన్న ఈకే (ఇది ముందు పోస్ట్ లోని ఈక కాదు :)). నాన్నగారే నా బలం, ఎవరన్న ఇంట్లో ఇంకా చదవాలి ఇంకా చదవాలి అంటారు కానీ ఆయిన మాత్రం పడుకో ర వాసుకొండ, ఎలాగో నువ్వేయ్ First ఎందుకు కష్టపడతావు అనేవారు.
నాకు రాంక్ వచ్చిన ప్రతి సారి చుట్టాళ్ళకి, ఫ్రెండ్స్ కి "మా వాడు First రా" అని గర్వం గా చెప్పుకొనేవారు ఆ అమాయకపు కళ్ళలోని ఆనందం కోసం ఏదైనా చేయాలనిపించేది. ప్రతి విషయం చెప్పేవాడిని ఎవరితో అన్న అబద్ధం చేపోచు కానీ ఆయిన దగ్గర మాత్రం దాచలేను. రోజు ఆయిన గుండెల్లకి హత్తుకుని పడుకున్టేయ్ కానీ నిద్రపోయేవాడిని కాదు. నాకు అన్ని చెప్పేవారు ఎలా వుండాలి అందరితో, ఎదుటి వాడికి సాయం చేయడం, friendship లో వున్నా విలువ అన్ని ఆయిన చెప్పినవే. నేను ఏదో సాదిస్తా అని నమ్మకం ఎప్పుడు ఆయనకీ, అది ఇప్పటికి 1% కూడా పూర్తి చేయలేదు....కానీ చేస్తా...life has just started
My Dad's Definition of life is very simple...LIVE FOR THIS MOMENT..forget past, don't think about future. I can just count in fingertips, the moments he felt angry or tensed.
ఆయిన జీవితం లో ఏ రోజు స్వార్ధం తో, కుళ్ళు తో వున్నా సంగటన ఒక్కటి కూడా లేదు ఒకరి గురించి ఎప్పుడు చెడు గా చెప్పడం విని ఎరుగను. ఎప్పుడు అనేవారు "చేతనయితే మంచి చూడు, చెప్పు లేదంటే వదిలేయ్, vaadu పాపాన వాడెయ్ పోతాడు". వచ్చిన డబ్బుల్లో ఎప్పుడు కొంత పక్కవాళ్ళకి సాయపడదనికే ఇచ్చేవారు, ఈ విషయం నాకు చాల సంవత్సరాలు వరకు తెలియలేదు నాకేంటి ఎవరికీ తెలియనిచేవారు కాదు. ఇన్ని చేసి ఇంత చెప్పి నన్ను ఇక్కడ నిలబెట్టిన ఆయిన ఈ రోజు ఇది ఈ జ్ఞాపకాలని పంచుకొందామంటే నాతో లేరు. This is the worst unforgettable memory of my life.
మంచి వాళ్ళు అంటే ఆ దేవుడుకి ఎందుకో అంత కక్ష తనదగరికి అంతత్వరగా తీసుకెల్లిపోతాడు. ఆయిన గురించి ఇప్పటికి ఎంతో మందిచేప్పుకుంటారు "చౌదరి గారు వల్ల మేము బతుకుతున్నాం, ఆయిన వల్లే ఇలా వున్నాం" అని. ఆయిన మరణించిన రోజున అర్ధం అయింది అందరి గుండెల్లో ఎంత మంచి స్థానాన్ని సంపాదించారో అని. నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం ఆయినకి కొడుకుగా పుట్టడం. నాకు జీవితం అంటే ఏంటో నేర్పిన ఆయిన నా నుంచి కనీసం వీసమేత్తు సాయం కూడా తీస్కోలేదు. అదేనేమో ప్రేమ అంటెయ్. ఎందుకు నాన్నగారు మమ్మల్ని అంత త్వరగా వదిలి వెళ్ళిపోయారు మేము ఎం తప్పు చేసాం? కానీ ఇంకో జన్మ అంటూ వుంటే మీరు నాకు కొడుకుగా పుట్టాలి నేను మీకు అన్ని చేయాలి అదే నా కోరిక.
ఈ పార్ట్ మొదలు పెట్టె టైం కి complete చేసిన టైం కి మధ్యలో ఎన్నో ఎన్నెన్నో జరిగాయి...అన్న పెళ్లి, నా పెళ్లి అన్ని..కానీ చూడడానికి ఆయిన లేరు....కానీ పైనుంచి ఎప్పుడు మమ్మల్ని చూస్తూనే వుంటారు. ఆయిన ఆశీర్వాదం మాకు కొండంత బలం. అది చాలు ఈ డబ్బు తో పనేమీ లేదు... ఇవాలే ఎందుకు రాస్తున్నాడు ఇది అనిపించోచు ఎందుకంటీ
మా నాన్నగారు ఈ లోకం లోంచి వెళ్ళి ఈ రోజుకి 4 సంవత్సరాలు అయింది...
ఒకటి మాత్రం చెప్పగలను నాన్నగారు - ఏదోక రోజు మీ లాగా.....నేను బతికి పది మందికి జీవితాన్ని ఇచే స్థాయి కి మాత్రం వస్తాను.
my last request to you dad - Please take out all the crap from me and give a great heart n mind as yours
Signing off...Ur Fav...Vasu
Saturday, October 24, 2009
Meghamala...O Ammayigola
24/10/09 02:40 AM......correctey deyyalu tirigey time.....naalanti vadu cinemalu chustu madyalo pani pata lekunda bloglani kelikey time.....
I had a great vacation....more than that......this was special because of the my new house warming ceremony. I felt on top of the world looking at my sweet home and it went on pretty well...
hmmm coming to Meghamala.........yes the title of this Blog is the title for our new short film....
As i said earlier, it was very prestigious for all of us.....we kept all our strenuous efforts in making a nice video.....and guys believe me, response was awesome.....it is being placed as a favorite video by several youtube lovers...If you got time pls do watch and post your comments in youtube.
Meghamala O Ammayigola
Part1: http://www.youtube.com/watch?v=rdmGZJQn-Mw
Part2: http://www.youtube.com/watch?v=XSJb8L3aqPI
Truly having a great time looking at the commendation for this video.
Watching Wake Up Sid now......will talk to u later...bye guys......
have fun take care.....good night.
Saturday, October 10, 2009
Where am i...
There will be nothing special in this post.....just wanna update my self to u all...
hmmm...where am i.....10/10/09...10:10:10...
There are lot of things moving on in my life. I will start off in a great note....
Bro got Engaged on 15th August and will be getting married on 27th November(Start of Golden era for India, End of fun filling era for Bro :)).
అన్న ముగ్గు అయితే, వాడి ఫ్రీడం అందులో గొబ్బెమ్మ ర.....గంగిరెద్దు వచ్చి గుండె గొబ్బెమ్మని తొక్కినట్టు....అందరు కలిసి వాడి జీవితం బుగ్గిపాలు చేసేస్తారు ర (ఇందులో నాది లీడ్ రోల్ :)).
But having said that, he is having a great coutship period...mee be anandapu chivarivaraku veltunnademo
కృష్ణ ఇయర్ ki 10 సినిమాలు చేసేవాడట...అలానే మేము కూడా నెలకి ఒక ShortFilm చేసేస్తున్నాం......
done with 4 short films..
SSCOOLPALS under SS PRODUCTIONS Proudly Presents:
1. Mayadari Recession
Part1: http://www.youtube.com/watch?v=KTl3v4-QkDA&feature=channel
Part2: http://www.youtube.com/watch?v=bX4KkZLqgJ8&feature=channel
2. Projectaaa Mazakaaa
http://www.youtube.com/watch?v=P5vVzQ5-M1Y&feature=channel
3. Cinema Gola
http://www.youtube.com/watch?v=vEe4kD9zy8Q
4. Aatadistha
http://www.youtube.com/watch?v=qAosiXXwg-g
We received an amazing response from all our friends as well as from outside...జనతా మమ్మల్ని ఒరిజినల్ name tho కాకుండా క్యారెక్టర్ name తో పిలుస్తున్తేయ్......చెప్పలేని ఆ హాయి ఎంతో గొప్పగా వున్తున్దొయీఈఈఇ
Office is cool...slowly moving out of recession. 3 performance bonus lu....6 paycuts tho happy ga nadichipotundi...
మనిషన్నాక కొంచం కళాపొషన వుండాలి అని Guitar practise modaletta oka 3 months succesful ga complete chesa madyalo chinna chinna breaks.....but vl try to make my self regular for the classes :)
Hmmm...nothing much to say as of now.......will meet you guys after a small break :)
Bye.....Have fun....
సర్వేజనా సుఖినోబవంతు...
Sunday, May 17, 2009
Four Years..Three Musketeers..Two Souls..One Heart!!!
GITAM College of Engineering, Vizag
Thadddddd...Some thing hit hard....
They became Best Friends, in a way Three Muketeers of GITAM